న్యస్తాక్షరి ;అయ్యప్ప దీక్ష ,తేటగీతిలో( మొదటి పాదము మొదటి గణము మొదటి అక్షరము =ధ ,రెండవ పాదము రెండవ గణము రెండవ అక్షరము =ర్మ ,,మూడవ పాదము మూడవ గణము మూడవ అక్షరము =శా ,,నాలుగవ పాదము నాలుగవ గణము మొదటి అక్షరము =స్తా
ధర్మ రక్షకు డయ్యప్ప ధరణి యందు
వెలసి ధర్మ పాలన జేయు వలన మఱి
భక్త గణములు దమశా యి శక్తుల దీక్ష
దా ల్చి సేవించి రతని వి స్తా రముగను
No comments:
Post a Comment