skip to main
|
skip to sidebar
om sankara
Monday, 16 February 2015
సిరికి మగడు చంద్ర శేఖరుండు
విశ్వ మంత ట గల విష్ణువే గద మఱి
సిరికి మగడు , చంద్ర శేఖరుండు
భక్త రక్షకుండు భవనాశ నకరుడు
లోక మాతకుపతి లోక విభుడు
Sunday, 8 February 2015
పద్య రచన -మొల్ల
మొల్ల రచియించె గావ్యమ్ము ముఖ్యముగను
కనగ రెండేసి పాదము ల్గలుగు నట్లు
తనర రామాయణమ్ము ను దనివి తీర
శ్రేయ ములకునౌ రచనలు చేతురుగద
అంశం- చందమామ. ఛందస్సు- తేటగీతి. నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘చం - ద - మా - మ’ ఉండాలి
చందమామను జూడుము శర్మ ! నీవు
దనరె బింబము చక్కని దళుకు తోడ
మాయ నటువంటి నల్లని మచ్చ తోడ
మధురముగ దోచె జూడగ మరల మరల
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
►
2016
(3)
►
April
(2)
►
February
(1)
▼
2015
(5)
►
October
(1)
▼
February
(3)
సిరికి మగడు చంద్ర శేఖరుండు
పద్య రచన -మొల్ల
అంశం- చందమామ. ఛందస్సు- తేటగీతి. నాలుగుపాదల మొదటి అ...
►
January
(1)
►
2014
(16)
►
December
(4)
►
November
(6)
►
October
(1)
►
September
(3)
►
April
(1)
►
March
(1)
►
2013
(1)
►
April
(1)
►
2012
(1)
►
November
(1)
►
2008
(1)
►
November
(1)
About Me
subbarao
View my complete profile