Monday, 15 April 2013

శ్రీ మాతృ స్తోత్రము - నేమాని వారు

మాతృ  మూర్తిని  గూరిచి  మాలి కంబు
రచన  జేసిన  గురువర ! రామ  జోగి !
సాటి యెవరయ్య ! నీ కిల ? సాటి  లేరు
అందు కొనుమయ్య ! వందనా  లందు  కొనుము .