Monday, 5 November 2012

దత్త పది =శరణము - చరణము - కర ణ ము - తరణము

శరణము  శంకర ! భవహర !
చరణము లే మీవి  మాకు  తరణము   లయ్యా !
కర ణ ములు  సేయ  మంచివి 
వరమగు  సద్బుద్ధి  నిమ్ము  వరదుడ ! భవుడా !